మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ఉప్పెన.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది.. ఆ సినిమా టీవిలో వస్తున్నా మిస్ అవ్వకుండా జనాలు చూస్తుంటారు.. అంత క్రేజ్ ను అందుకుంది.. ఈ సినిమాతో హీరో, హీరోయిన్లకు క్రేజ్ పెరిగిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఇదిలా ఉండగా.. ఇటీవల…