This Week OTT Movies: ఇక పండగే.. ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
This Week OTT Movies: దసరా పండుగ అయిపోయింది. హడావుడి కాస్త తగ్గింది. పండుగ నిమిత్తం సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. దీంతో పెద్దగా చెప్పుకోవడానికి ఈ వారం కొత్త సినిమాలేమీ లేవు. ఉన్నంతలో కల్లు కాంపౌండ్, వీక్షణం, సముద్రుడు అనే చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటి పై పెద్దగా బజ్ లేదు. ఓటీటీలో మాత్రం 25 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కి రెడీ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి తెలుగు స్ట్రెయిట్ సినిమాలేవీ లేవు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్, 1000 బేబీస్ అనే డబ్బింగ్ సిరీస్‌లు మాత్రమే ఉన్నంతలో కాస్త చూడాలన్న ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒకవేళ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా ఏవైనా సినిమాలు సడన్ సర్ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (అక్టోబర్ 14-20వ తేదీ వరకు)
నెట్‌ఫ్లిక్స్
మైటీ మాన్స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 14
రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 15
స్వీట్ బాబీ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 16
గుండమ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 17
జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 17
ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ మూవీ) – అక్టోబర్ 18
ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 18
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
అమెజాన్ ప్రైమ్
ద ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 17
కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – అక్టోబర్ 18
కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) – అక్టోబర్ 18
లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) – అక్టోబర్ 18
స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 18
ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) – అక్టోబర్ 18
హాట్‌స్టార్
రీతా సన్యల్ (హిందీ సిరీస్) – అక్టోబర్ 14
1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 18
రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 18
రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 18
ఈటీవీ విన్
కలి (తెలుగు) అక్టోబరు 17
జియో సినిమా
క్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) – అక్టోబర్ 18
హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 19
హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 19
ఆపిల్ ప్లస్ టీవీ
స్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 16
బుక్ మై షో
బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 18
Read Also:SpaceX: అద్భుతం.. ‘అంతరిక్షం’ నుంచి భూమిపై సురక్షితంగా దిగిన రాకెట్
Read Also:Rahul Gandhi: హర్యానాలో ఓటమి తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం..
- Tags
- Aha
- movie news
- netflix
- OTT
- telugu movies
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!