Rammohan Naidu: భోగాపురం ఎయిర్‌పోర్టును రికార్డ్ స్థాయిలో పూర్తి చేస్తాం..
- శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా
- కేంద్ర మంత్రి అయ్యానంటే ఆ ఘనత జిల్లా వాసులదేనన్న రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rammohan Naidu: తనను గెలిపించిన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అత్యంత చిన్నవయసులో కేంద్ర మంత్రి అయ్యానంటే ఆ ఘనత జిల్లా వాసులదేనన్నారు. ఎంపీ అయినా కేంద్ర మంత్రి అయినా తన స్వభావం మారదన్నారు. తన తండ్రి స్వర్గీయ ఎర్రన్నాయుడు ఆశీస్సులు తనపైన ఉంటాయన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభివృద్ది కోసం అంత:కరణ శుద్ధితో పనిచేస్తానని రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు.
Read Also: PM Kisan : కేంద్రం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం నిధులు విడుదల..
Also Read
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ఒక్కశాఖకు నేను మంత్రినని, అన్ని శాఖల మంత్రులతో పరిచయం ఉందన్నారు. రాష్ర్ట అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటన్నింటిని పరిష్కరించుకోవాలన్నారు. చంద్రబాబుకి అవమానం జరిగిన చోటే, రికార్డ్ మెజారిటీ సాధించారన్నారు. జనసేన, బీజేపీలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును రికార్డ్ స్థాయిలో పూర్తి చేస్తాంమన్నారు. రైల్వే సమస్యలు పరిష్కరిస్తామని, సాగునీటి ప్రాజెక్ట్‌ల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాజకీయ బాహుబలి అచ్చెన్నాయుడని ప్రశంసించారు. 175కి 160 స్థానాలకు పైగా వస్తాయని చెప్పింది అచ్చెన్నాయుడేనని వెల్లడించారు. మాకు అభివృద్ధి కావాలని, కక్షరాజకీయాలు వద్దన్నారు.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?