Rajnath Singh AP Tour: నేడు ఏపీలో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh AP Tour: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. విశాఖపట్నం, విజయవాడ, ఏలూరులో పలు కార్యక్రమాలు పాల్గొననున్నారు రాజ్‌నాథ్.. మొదట విశాఖ చేరుకోనున్న ఆయన.. భారత్ రైజింగ్ పేరుతో జరగనున్న మేధావులతో సమావేశంలో పాల్గొంటారు.. ఈ సమావేశానికి సుమారు 600 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది బీజేపీ.. ఇక, విశాఖ తర్వాత విజయవాడలో జరగనున్న బీజేపీ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు రాజ్‌నాథ్.. ఆ తర్వాత ఏలూరు వెళ్లనున్న రాజ్‌నాథ్ సింగ్.. బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్నారు. అయితే, ఏపీలో ఇప్పటికే అధికార వైసీపీతో పాటు.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రచారానికి శ్రీకారం చుట్టాయి.. అయితే, రాజ్‌నాథ్ సింగ్ పర్యటనతో బీజేపీ కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది.
ఇక, రాజ్‌నాథ్ సింగ్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
* ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్న కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్
* విశాఖ, విజయవాడ, ఏలూరులో పర్యటించనున్న రాజనాథ్ సింగ్
* విశాఖలో VUDA చిల్డ్రన్స్ థియేటర్ లో 12 గంటలకు మేధావుల సమావేశంలో పాల్గొననున్న కేంద్రమంత్రి.
* మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ నుంచి విజయవాడ చేరుకోనున్న రాజనాథ్
* విజయవాడలో ఒక హోటల్లో బీజేపీ ఏపీ లోక్‌సభ స్ధానాల కోర్ కమిటీతో సమావేశం
* సాయంత్రం 5:10 కి ఏలూరు ఇండోర్ స్టేడియానికి చేరుకోనున్న రాజనాథ్ సింగ్
* ఏలూరు ఇండోర్ స్టేడియంలో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్న రాజనాథ్
* సాయంత్రం 7:10 కి ఏలూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్‌నాథ్..
* 7.10 తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్న రాజ్‌నాథ్ సింగ్.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?