Kishan Reddy: తెలంగాణ బడ్జెట్ ఓ గిమ్మిక్కు.. ఇందులో అన్నీ అబద్ధాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Kishan Reddy comments on Telangana budget: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ఓ గిమ్మిక్కు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇందులో ఉన్నవన్నీ అబద్ధాలేనని, అవాస్తవ లెక్కలేనని, అమలు కానీ వాగ్దాలేనని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా తెలంగాణ బడ్జెట్‌పై కిషన్ రెడ్డి స్పందించారు. అడ్వయిర్టయిజ్‌మెంట్, పబ్లిసిటీ కోసం 575 శాతం పెంపుతో రూ.1000 కోట్లను కుటుంబ ప్రభుత్వం కేటాయించిందని విమర్శించారు. పేదలకు భరోసాను ఇచ్చే ‘ఆరోగ్య శ్రీ’ పథకానికి కూడా దాదాపుగా అంతే మొత్తాన్ని కేటాయించడం దారుణమన్నారు.
Etela Rajender: బీజేపీ అధికారంలోకి వస్తే పెద్దగట్టుకి స్టేట్ ఫెస్టివల్ హోదా
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
భారీ బడ్జెట్ అంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం డాంభికాలు పలుకుతోందని.. వాస్తవానికి సవరించిన అంచనాలు తగ్గిపోయాయనన్నారు. కేటాయింపుల్లో ఖర్చుచేసేది చాలా తక్కువే అని విమర్శించిన ఆయన.. ఇదీ బీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్లకున్న చరిత్ర అని ఆరోపించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇదే తంతు కొనసాగిందని, ఇలాంటి గిమ్మిక్కులతో ఫలితం లేదని ప్రజలకు అర్థమైందన్నారు. ఇలాంటి బడ్జెట్‌ను చూసి ప్రజలు విసుగుచెందుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!