Gulshan Devaiah About Janhvi Kapoor in Ulajh Shooting: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని నటుడు గుల్షన్ దేవయ్య స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం లేదని మాత్రమే తాను అన్నానని తెలిపారు. జాన్వీ మంచి నటి అని ఆయన చెప్పారు. సుధాన్షు సరియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉలఝ్. ఈ సినిమాలో జాన్వీ �