Russia-Ukraine War: రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్.. మిస్సైళ్లతో దాడి.. 400మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: న్యూ ఇయర్ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 400 మంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా దళాలు ఉన్న మకివ్కా నగరంలోని ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ క్షిపణిని ప్రయోగించింది. నిజానికి ఆ అటాక్‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా తెలియదు. కానీ రష్యాన్ అధికారులు ఆ దాడిని ద్రువీకరించినట్లు తెలుస్తోంది.
🚨 Armed Forces of #Ukraine struck a large Russian base in #Makeevka in occupied #Donetsk, reporting that up to 400 Russian soldiers have been killed and another 300 injured.
Excellent use of Precision Guided Munitions, probably #HIMARS or #M270. pic.twitter.com/Q5gFUuFIxrAlso Read
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
— Igor Sushko (@igorsushko) January 1, 2023
డొనెట్స్క్ 2014 నుంచి రష్యన్-మద్దతు గల వేర్పాటువాదుల ఆధీనంలో ఉంది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్టోబర్‌లో మాస్కోను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన నాలుగు ఉక్రేనియన్ ప్రాంతాలలో ఇది ఒకటి. న్యూ ఇయర్ అర్థరాత్రి మకీవ్‌కా నగరంపై దాడి జరినట్లు రష్యా అధికారి డానిల్ బెజనోవ్ తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన నాటి నుంచి డోనస్కీ ప్రాంతంలో ఉన్న రష్యా దళాల్ని ఉక్రెయిన్ టార్గెట్ చేస్తూనే ఉంది. అక్కడ ఉన్న నగరాలపై దాడులు కొనసాగిస్తోంది. గతేడాది ఆ ప్రాంతంలో సుమారు వెయ్యి మంది సాధారణ పౌరులు మరణించినట్లు రష్యా అధికారులు చెబుతున్నారు.
The Russian base in Makiivka is but dust. HIMARS have delivered absolute carnage. An expected response for the Russian Shahed terror attacks on New Years Eve and the newest reminder that no matter where Russians position themselves, they are not safe. #Ukraine #Donetsk #Makiivka pic.twitter.com/Pfguo4phIK
— (((Tendar))) (@Tendar) January 1, 2023
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!