Rishi Sunak: ‘చేయాల్సింది చాలా ఉంది’.. వాతావరణ శిఖరాగ్ర ఒప్పందంపై రిషి సునాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak: ఈజిప్టులో జరిగిన కాప్-27 వాతావరణ సదస్సులో కుదిరిన ఒప్పందాన్ని యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ ఆదివారం స్వాగతించారు. అయితే “చేయాల్సింది చాలా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. “కాప్-27లో సాధించిన పురోగతిని నేను స్వాగతిస్తున్నాను, కానీ ఆత్మసంతృప్తి కోసం సమయం ఉండదు. మరిన్ని చేయాలి” అని నాయకుడు ట్విట్టర్‌లో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. భూ ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల మేర తగ్గించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని అన్నారు.
Bihar accident: బీహార్ లో ఘోరం.. భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు..12మంది మృతి
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
బలహీన దేశాలకు సహాయం చేయడానికి “లాస్ అండ్ డేమేజ్” పేరిట నిధిని రూపొందించడానికి యూఎన్ వాతావరణ సదస్సు అంగీకరించింది. ఈ నిధిని ఏర్పాటు చేయాలని కాప్-27 సదస్సులో అంగీకారం కుదరగా.. దీనిని బ్రిటన్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని సునాక్ అన్నారు. కానీ పారిశ్రామిక పూర్వ స్థాయిల నుంచి గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే ఆకాంక్ష లక్ష్యాన్ని సజీవంగా ఉంచడానికి ఉద్గారాలను మరింత తగ్గించడంలో ఇది విఫలమైంది. కర్బన ఉద్గారాలు పలు దేశాల్లో పెరిగిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈజిప్ట్‌లోని రెడ్ సీ రిసార్ట్‌లో దేశీయ కట్టుబాట్లను అణిచివేయడంపై సునాక్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తొలుత సదస్సుకు హాజరయ్యేందుకు నిరాకరించిన సునాక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సదస్సుకు హాజరయ్యారు.
.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!