Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Uk Backs Us On Iran Strikes Britain U Turn Over Hormuz Strait Crisis

Trump-UK: హార్ముజ్‌ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్‌సిగ్నల్

Published Date :March 21, 2026 , 8:15 am
By Suresh Maddala
  • హార్ముజ్‌ కోసం బ్రిటన్ యూటర్న్
  • అమెరికాకు గ్రీన్‌సిగ్నల్
  • ప్రజల్ని ప్రమాదంలో పడేయొద్దని యూకేకు ఇరాన్ వార్నింగ్
Trump-UK: హార్ముజ్‌ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్‌సిగ్నల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరాన్‌పై యుద్ధానికి మొదటి నుంచి అమెరికాకు సహకరించేందుకు బ్రిటన్ వెనుకంజ వేసింది. ట్రంపే స్వయంగా ఫోన్ చేసి వైమానిక స్థావరాలు అప్పగించాలని అడిగినా కూడా యూకే ప్రభుత్వం నిరాకరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆయా దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు దిగ్బంధించబడ్డాయి. పైగా ఖతార్‌లోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేయడంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఐరోపా దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ పరిణామాలతో ఐరోపా దేశాలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకున్నాయి. హార్ముజ్ కోసం ఇరాన్‌కు వ్యతిరేకంగా జపాన్‌, ఐరోపా దేశాలు ఏకమయ్యాయి.

ఇప్పుడు తాజాగా హార్ముజ్ జలసంధిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ స్థావరాలపై దాడి చేసేందుకు తమ స్థావరాలను ఉపయోగించుకునేందుకు అమెరికాకు యూకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో స్థావరాలు ఇచ్చేందుకు నిరాకరించిన బ్రటిన్.. ఇప్పుడు పరిస్థితులు చేదాటడంతో అమెరికాకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఇరాన్ ఖండన..
అమెరికాకు స్థావరంలోకి ప్రవేశం కల్పించడం ద్వారా బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని యూకేను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ తన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటుందని వార్నింగ్ ఇచ్చింది. అయినా ఇరాన్‌తో యుద్ధం చేయడం యూకే ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేదని.. కానీ ఇప్పుడు సొంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఏ మాత్రం భావ్యం కాదని ఇరాన్ సూచించింది.

 

UK approves US to use its bases to attack Iranian sites targeting Strait of Hormuz

Read @ANI Story | https://t.co/FJzGXOzzvK #UK #US #bases #IranianSites #Iran #StraitofHormuz pic.twitter.com/A0atUXma75

— ANI Digital (@ani_digital) March 20, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Britain U-turn Iran war
  • global energy crisis news
  • global oil crisis Iran
  • Hormuz Strait Crisis
  • Iran retaliation warning

తాజావార్తలు

  • Trump-UK: హార్ముజ్‌ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్‌సిగ్నల్

  • Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • Vehicle Tax Cancelled: వాహనదారులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 2 శాతం ట్యాక్స్ రద్దు..

  • Weight Loss Injections Prices Fall: ఇక చాలా తక్కువ ఖర్చుతో బరువు తగ్గొచ్చు.. 70 శాతం చౌకగా బరువు తగ్గించే ఇంజెక్షన్లు.. కానీ..!

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions