Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tvk Vijay Government Formation Options Tamil Nadu Election

TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!

Published Date :May 4, 2026 , 8:38 pm
By Suresh Maddala
  • తమిళనాడులో హంగ్
  • ఏ పార్టీకి లభించని స్పష్టమైన మెజార్టీ
  • 100కు పైగా స్థానాలు గెలుచుకున్న టీవీకే
  • మెజార్టీ మార్కు 118 స్థానాలు ఉండాలి
TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించింది. ప్రస్తుత ట్రెండింగ్ ప్రకారం 108 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజార్టీ మార్కు 118 ఉండాలి. ఈ మార్కుకు టీవీకే దూరంగా ఉంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందు మూడే మూడు మార్గాలున్నాయి.

ఫస్ట్ ప్లాన్-1: తమిళనాడులో కొన్ని చిన్న పార్టీలు సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్, పీఎంకే, సీపీఐ, వీసీకే పార్టీలు ఉన్నాయి. ఈ చిన్న పార్టీలను టీవీకే సంప్రదించవచ్చని వార్తలొస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే ధీటుగా నిలబడడానికి విజయ్‌కు సాయపడుతుంది. అయితే చిన్న పార్టీలతో కొన్ని చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది.

Also Read

  • West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?
  • PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
  • Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..
  • TVK Vijay: విజయ్‌ గెలుపులో కీలకంగా మారిన ఆ 3 వర్గాలు..

సెకండ్ ప్లాన్-2: ఇక విజయ్ ముందు ఉన్న రెండో ఆప్షన్ ఏఐఏడీఎంకే. ఈ పార్టీతో కలిస్తే అతి పెద్ద కూటమి అవుతుంది. ఈ రెండు కలిస్తే సునాయాసంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ముఖ్యంగా పళనిస్వామికి పరిపాలనా అనుభవం కూడా ఉంది. అయితే ఈ ఎంపిక చేసుకుంటే రాజకీయంగా చాలా సున్నితమైంది. విజయ్ తన ప్రసంగంలో పాత ద్రావిడ వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చినట్లు చెప్పారు. ఒక వేళ పొత్తు పెట్టుకుంటే ప్రతిష్టతను దెబ్బతీయొచ్చు. టీవీకే శ్రేణులకు ఇబ్బంది కలిగించవచ్చు.

థర్డ్ ప్లాన్-3: విజయ్ ముందు ఉన్న మూడో అవకాశం డీఎంకే. కాంగ్రెస్‌తో కూడిన ఒక ఒప్పందం కూడా చేసుకోవచ్చు. డీఎంకేతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు. అయితే ఎన్నికల ప్రచారంలో విజయ్.. డీఎంకేను, స్టాలిన్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. వారితో చేతులు కలిపితే మద్దతుదారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.

విజయ్ ముందు ఉన్న ఈ 3 ఆప్షన్లను ఎలా ఉపయోగించుకుంటారన్నది ఆసక్తిగా మారింది. పార్టీ నేతలు, వ్యూహకర్తలు ఎలాంటి సలహా ఇస్తారో చూడాలి. మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రి కావడం అనేది ఖాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • coalition options Vijay
  • DMK vs AIADMK
  • government formation Tamil Nadu
  • PMK Congress CPI VCK support
  • Tamil Nadu assembly 2026

తాజావార్తలు

  • TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!

  • Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్

  • Bitcoin Hits New Record: సరికొత్త రికార్డుకు బిట్‌కాయిన్ ధర.. 80 వేల డాలర్ల మార్కు దాటిన క్రిప్టో!

  • West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?

  • PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions