Tummala Nageswara Rao : భద్రాచలానికి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాచలం స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలానికి నాకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర గుర్తు చేశారు. గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలోనే గోదావరి నదికి కరకటం నిర్మించాలని అది వరదల్లో కొండంత అండగా భద్రాచలంకి నిలుస్తుందన్నారు తుమ్మల నాగేశ్వర రావు. అలాగే నేను మంత్రిగా ఉన్నప్పుడే భద్రాచలం రెండో బ్రిడ్జి శంకుస్థాపన చేయడం జరిగిందని మళ్లీ మీరంతా అవకాశమిస్తే దానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే సువర్ణ అవకాశం కూడా నాకే వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు..
Jagdishwar Goud: శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యేగా గెలుపు నాదే.. కాంగ్రెస్ వైపే ప్రజలు
Also Read
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
అంతేకాకుండా అనేక జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని హైదరాబాద్ నుంచి జగదల్పూర్ కి అలాగే వరంగల్ నుంచి చత్తీస్గఢ్ కి వయా వాజేడు మీదుగా మరొక జాతీయ రహదారి మంజూరు అయిందని తెలిపారు.. అయితే భద్రాచలం పంచాయతీని మూడు ముక్కలుగా విభజించి బిఆర్ఎస్ ప్రభుత్వం పాపం మూటగట్టుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భద్రాచలం ప్రజల అభీష్టానికి అనుగుణంగా భద్రాచలం అభివృద్ధి చేస్తామని పంచాయతీ విషయంలో కూడా అందరికీ ఆమోదయోగకరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు…. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన లొంగని నిజాయితీపరుడు వీరన్నని అటువంటి నిజాయితీపరుడు వదులుకుంటే అది పూర్తిగా భద్రాచలం యొక్క దురదృష్టం అని కాబట్టి ఇటువంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తుమ్మల.
Smartphone : మీ ఫోన్ బాగా స్లో అయ్యిందా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..