Tummala Nageswara Rao : చారిత్రక ఘట్టం సత్తుపల్లితో మొదలవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చారిత్రక ఘట్టం సత్తుపల్లితో మొదలవుతుందన్నారు. సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థులను గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం సత్తుపల్లి మాత్రమేనని, నేను, శ్రీనివాస్ రెడ్డి వేరు కాదన్నారు తుమ్మల నాగేశ్వర రావు. అహంకారం కు అతమాభిమనం మధ్య ఇప్పుడు పోటీ జరుగుతుందని, ప్రజల కోసం చిత్తశుద్దితో యజ్ఞం ల రాజకీయం చేశానన్నారు. సీతారామ ఇస్తనంటేనే ప్రభుత్వం లో చేరాననని తుమ్మల వ్యాఖ్యానించారు. చిన్నప్పుడే ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారు.. మంత్రి పదవి అవసరం లేదు.. మంత్రి పదవి కోసం పార్టీలో చేరలేదన్నారు తుమ్మల.
Also Read : KTR: కామారెడ్డిలో కేటీఆర్ రోడ్ షో.. రేవంత్‌రెడ్డికి మంత్రి కౌంటర్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అందరూ ముఖ్యమంత్రులు ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే సత్తుపల్లి నెంబర్ వన్ అని ఆయన వ్యాఖ్యానించారు. 80, 90 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసెందుకు వస్తున్నారని, సత్తుపల్లి అభ్యర్ధి మట్టా రాగమయి నీ గెలిపిస్తే మేం గెలిచినంత సంతోష పదతామన్నారు తుమ్మల నాగేశ్వర రావు. ప్రజల శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదని, పది రోజులు మీరు కష్టపడాలి..ఆ తరువాత మేం కష్టపడతామన్నారు తుమ్మల నాగేశ్వర రావు. ప్రజా అభిమానంతో 40 ఏళ్లుగా ప్రజల ముందు ఉంటున్నానని, డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుందన్నారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.
Also Read : Minister Adimulapu Suresh: నేను మంత్రిగా ఉన్నానంటే అది జగన్ పుణ్యమే..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!