TTD Srivani Darshan Tickets New Rules: శ్రీవాణి దర్శన టికెట్ల విధానంలో మార్పులు… భక్తులకు మరింత సౌలభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Srivani Darshan Tickets New Rules: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానంలో టీటీడీ మరోసారి కీలక మార్పులు చేసింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై డొనేషన్, దర్శన టికెట్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే విధంగా కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. దీంతో పేమెంట్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి.
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
ఈ కొత్త విధానం ప్రకారం భక్తులు ఒకే విడతలో గరిష్టంగా నాలుగు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పుతో కుటుంబ సభ్యులు కలిసి దర్శనానికి వెళ్లే వారికి మరింత సౌలభ్యం కలగనుంది. ప్రస్తుతం టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో జారీ చేస్తోంది. ఆన్లైన్ విధానంలో రెండు రకాల బుకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మూడు నెలల ముందుగానే టికెట్లు విడుదల చేస్తారు. భక్తులు తమకు అనుకూలమైన తేదీలకు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. మరోవైపు కరెంట్ బుకింగ్ విధానంలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అవసరాన్ని బట్టి భక్తులు తక్షణమే బుకింగ్ చేసుకునే వీలుంది.
Annamalai: బీజేపీలో అన్నామలై కుదుపు, పోటీకి దూరం.. కారణం ఇదే..
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!