SSC Supplementary Results : విద్యార్థులకు అలర్ట్.. రేపు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యా శాఖ శుభవార్త చెప్పింది. రేపు తెలంగాణ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెబ్సైట్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) TS SSC సప్లిమెంటరీ పరీక్ష 2023ని 14 జూన్ నుండి 22 జూన్ 2023 వరకు నిర్వహించింది. మొత్తం 13.4శాతం మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడానికి తమ మార్కులు, గ్రేడ్‌ను మెరుగుపరచుకోవడానికి అర్హత లేని విద్యార్థులకు రెండవ అవకాశంగా TSBSE ఈ సెకండరీ అవకాశాన్ని అందించింది. అయితే.. సప్లిమెంటరీ పరీక్షలను 259 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా.. 71వేల 738 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Also Read : Kishan Reddy : కాంగ్రెస్‌కు 10 ఎకరాలు.. బీఆర్ఎస్కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు
Also Read
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
ఇదిలా ఉంటే.. ఇటీవల చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థి వై గోకుల్‌సాయి శ్రీకర్ ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. 800 మార్కులకు 688 మార్కులు (86.00 శాతం) సాధించిన శ్రీకర్ ఫస్ట్‌ర్యాంకు సాధించాడు. పాటియాలాకు చెందిన నూర్ సింగ్లా రెండో ర్యాంకు, ముంబై విద్యార్థి కావ్య సందీప్ కొఠారి మూడో ర్యాంకు సొంతం చేసుకున్నారు. మే నెలలో ఈ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాల్లో గ్రూప్-1లో కేవలం 18, గ్రూప్ -2లో 23, రెండింటిలో 10 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!