ఇటీవల టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యా శాఖ శుభవార్త చెప్పింది. రేపు తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) TS SSC సప్లిమెంటరీ పరీక్ష 2023ని 14 జూన్ నుండి 22 జూన్ 2023 వరకు నిర్వహించింది. మొత్తం 13.4శాతం మంది…