TS Eamcet Counseling : ఆగస్టు 21 నుంచి ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎస్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ఉదయం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో.. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా.. అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అయితే.. ఎంసెట్ ఫలితాలు విడుదలైన క్రమంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటి విడుత షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 21 నుంచి 29 వరకు ఆన్ లైన్లో విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే.. ఆగస్టు 23 నుంచి 30 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు, సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటనలో వెల్లడించారు.
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
అదేవిధంగా.. రెండో విడుత షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 30న రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్, సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు, అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. మూడో విడుత షెడ్యూల్లో.. అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఉంటుందని, అక్టోబరు 13న మూడో విడత ధృవపత్రాల పరిశీలన ఉంటుందని, అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని, అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుందని.. అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!