True Lover: ఓటీటీలో దూసుకుపోతున్న సూపర్ హిట్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. అందులో లవ్ స్టోరీతో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి.. మొన్న మలయాళం వచ్చిన ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. అలాగే తమిళ్ లో వచ్చిన లవర్ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా దూసుకుపోతుంది..
ఈ లవ్ స్టోరీ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్. మార్చి 27న తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో ట్రూ లవర్ రిలీజ్ మంగళవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది… ట్రూ లవర్ సినిమాలో మణికందన్, శ్రీగౌరిప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ప్రేమకథా చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు.. తమిళంలో లవర్ పేరుతో వచ్చిన ఈ సినిమా తెలుగులో ట్రూ లవర్ గా రిలీజ్ అయ్యింది..
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
చిన్న సినిమాగా వచ్చి కోట్లు అందుకుంది.. ఇక తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ట్రూ లవర్‌లో నటించిన శ్రీ గౌరిప్రియ తెలుగు హీరోయిన్‌గా కావడం గమనార్హం.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయిని ఆమె లవర్ అనుమానిస్తాడు.. అతనిలో మార్పు కోసం ఎదురు చూస్తుంది.. చివరికి అతను ఎలా మారతాడు? ఆమె ప్రేమ గెలుస్తుందా? అనేది సినిమా కథ.. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చెయ్యండి..
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!