IPL 2024: ఐపీఎల్ లో రూ.10 కోట్లకు పైగా ధర పలికే స్టార్ ప్లేయర్స్ వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్-17 కోసం ఈ నెల 19వ తేదీన ఆక్షన్ జరగనుంది. అయితే, ఈ వేలంలో కొత్త రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగాళ్లను విడుదల, రిటైన్ చేసుకున్న వారి జాబితాను పంపించాయి. రాబోయే 2024 సీజన్ లో ఇరు జట్లకు రూ.100 కోట్ల పారితోషికం అందనుంది. ఇక, రాబోయే వేలంలో రూ.10 కోట్లకు పైగా దక్కించుకునే ఐదుగురు విదేశీ స్టార్ ఆటగాళ్లు వీరే..
Read Also: Anchor Suma: ఆ షోలో సుమను ఒక ఆట ఆడుకున్న బ్రహ్మాజీ..
Also Read
అయితే, ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా కప్ సాధించడంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ తో హెడ్ ను దక్కించుకునేందుకు పలు జట్లు పోటీ పడే అవకాశం ఉంది. ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు ట్రావిస్ హెడ్ ను దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇక, ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన రచిన్ రవీంద్రను సైతం దక్కించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పెట్టాయి. రచిన్ బాగా బౌలింగ్ కూడా చేస్తుండటంతో అతడి కోసం ప్రాంఛైజీలు పోటీ పడే ఛాన్స్ ఉంది.
Read Also: Nithin : ఆయన వల్లనే నేను ఇండస్ట్రీ లో హీరో గా వున్నాను..
ఇక, మిచెల్ స్టార్క్ చాలా కాలం తర్వాత మళ్లీ ఐపీఎల్ లో వేలానికి వస్తున్నాడు. స్టార్క్ చివరి సారిగా 2015లో ఆర్సీబీ తరఫున ఆడాడు. అదే ఫ్రాంచైజీ నుంచి స్టార్క్ కు ఎక్కువ బిడ్లు వచ్చే ఛాన్స్ ఉంది. బెంగళూరు ఫ్రాంఛైజీ ఈ అనుభవజ్ఞుడైన బౌలర్ కోసం పోటీ పడే ఛాన్స్ కూడా ఉంది. మరో వైపు జోఫ్రా ఆర్చర్ ను ముంబై ఇండియన్స్ వదులుకోవడంతో స్టార్క్ ను దక్కించుకోవడానిక ట్రై చేస్తుంది. అలాగే, వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా తరపున అద్భుతంగా రాణించి 20 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించిన ఈ స్టార్ బౌలర్ డిసెంబర్ 19న దుబాయ్ లో జరిగే వేలంలో మోస్ట్ వాంటెడ్ పేసర్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అలాగే, న్యూజిలాండ్ కు చెందిన మరో స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్ సాలిడ్ ను సైతం దక్కించుకోవడానికి పలు ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. అతని బ్యాటింగ్ పవర్ తో ధనాధన్ ఇన్నింగ్స్ తో రెచ్చిపోతాడు. దీంతో పాటు మిచెల్ బౌలింగ్ కూడా చేస్తాడు.. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తుండటంతో అతడ్ని దక్కించుకునేందుకు పోటీ గట్టిగానే ఉంటుంది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!