Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Train Accident In Gonda District Of Uttar Pradesh

UP: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన 12 కోచ్‌లు!

Published Date :July 18, 2024 , 3:53 pm
By RAMAKRISHNA KENCHE
  • పట్టాలు తప్పిన దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్
  • 10 నుంచి 12 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు ప్రాథమిక సమాచారం
  • స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
  • ఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు
UP: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన 12 కోచ్‌లు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్‌ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తున్న దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్ (15904) ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. 10 నుంచి 12 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రైలు చండీగఢ్‌ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తోంది ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయమై రైల్వేశాఖ, అధికారులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక సామగ్రితో ఘటనాస్థలికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే రైలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.

READ MORE: Kakani Govardhan Reddy: వైసీపీ నేతల మీద దాడులు పెరిగిపోతున్నాయి.. పోలీసులు ఎక్కడ..?

ప్రయాణికులు భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. బయటకు పరుగులు తీశారు. గోండా నుంచి ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dibrugarh Express train
  • Gonda District
  • LATEST TELUGU NEWS
  • Train Accident
  • Train accident in Gonda district of Uttar Pradesh

తాజావార్తలు

  • CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?

  • Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..

  • Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

  • Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions