Trai New Rule: ఇకపై అలాచేస్తే మీ సిమ్ 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్‌లో..
- టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) స్పామ్ కాల్ లను నిషేధించడానికి కొత్త నిబంధనను రూపొందించింది.
- ఇది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి.
- ఎవరైనా ప్రైవేట్ మొబైల్ నంబర్ నుండి టెలిమార్కెటింగ్ కాల్ చేస్తే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఆ నంబర్‌ను 2 సంవత్సరాల పాటు బ్లాక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trai New Rule: అవాంఛిత కాల్స్ (స్పామ్ కాల్స్) వల్ల ఉత్పన్నమయ్యే మోసం కేసులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) స్పామ్ కాల్ లను నిషేధించడానికి కొత్త నిబంధనను రూపొందించింది. ఇది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం, ఎవరైనా ప్రైవేట్ మొబైల్ నంబర్ నుండి టెలిమార్కెటింగ్ కాల్ చేస్తే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఆ నంబర్‌ను 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్ చేస్తుంది.
China: ఇజ్రాయిల్‌తో ఉద్రిక్తతల నడుమ ఇరాన్‌కి మద్దతు ప్రకటించిన చైనా..
Also Read
- Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
కొంత కాలంగా స్పామ్ కాల్స్ పేరుతో మోసం జరుగుతోందని.. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతుండగా, ఈ నేపథ్యంలో కొత్త నిబంధన తీసుకొచ్చింది. టెలిమార్కెటింగ్‌కు సంబంధించి TRAI కొత్త మొబైల్ నంబర్ సిరీస్‌ను విడుదల చేసింది. ఇప్పుడు బ్యాంకింగ్, బీమా రంగం 160 నంబర్ సిరీస్ నుండి మాత్రమే ప్రచార కాల్లు, సందేశాలను చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్‌గా జనరేట్ చేయబడిన కాల్లు/రోబోటిక్ కాల్లు, మెసేజ్‌లు కూడా కొత్త రూల్‌లో చేర్చబడ్డాయి. తద్వారా వినియోగదారులు అవాంఛిత కాల్లు, సందేశాలను తొలగిస్తారు.
Medchal: ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి..
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డేటా ప్రకారం.. గత 3 నెలల్లో 10,000 కంటే ఎక్కువ మోసపూరిత సందేశాలు పంపబడ్డాయి. దీంతో స్పామ్ కాల్స్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అలాంటి కాల్స్, మెసేజ్‌ల వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, మీరు ‘సంచార్ సతీ పోర్టల్’ లో ఫిర్యాదు చేయవచ్చు. మీరు మీ ఫిర్యాదును 1909 నంబర్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా కూడా వాటిని నుండి బయట పడవచ్చు.
తాజావార్తలు
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!