Trai New Rule: అవాంఛిత కాల్స్ (స్పామ్ కాల్స్) వల్ల ఉత్పన్నమయ్యే మోసం కేసులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) స్పామ్ కాల్ లను నిషేధించడానికి కొత్త నిబంధనను రూపొందించింది. ఇది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం, ఎవరైనా ప్రైవేట్ మొబైల్ నంబర్ నుండి టెలిమార్కెటింగ్ కాల్ చేస్తే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఆ…