Tank Bund : ట్యాంక్ బండ్‌పై రేపు ట్రాఫిక్ ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య వజ్రోత్సవాల పేరిట వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ వేవ్ కనిపిస్తోంది. రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలు మొదలూ ఫ్లైఓవర్లు, ప్రధాన కూడళ్లలో వజ్రోత్సవ వేడుకల శోభ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. శనివారం ట్యాంక్‌బండ్‌పై స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించనున్న త్రివర్ణ బెలూన్ల కార్యక్రమం దృష్ట్యా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్యాంక్ బండ్ – తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు అంబేద్కర్ విగ్రహం – ఇక్బాల్ మినార్, లిబర్టీ – హిమాయత్‌నగర్, కవాడిగూడ వైపు సెయిలింగ్ క్లబ్ – డీబీఆర్ మిల్స్ – లోయర్ ట్యాంక్ బండ్ – కట్ట మైసమ్మ – తెలుగు తల్లి ఫ్లైఓవర్, గోశాల వైపు డిబిఆర్ మిల్స్ – కవాడిగూడ – జబ్బార్ కాంప్లెక్స్ – బైబిల్ హౌస్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు పాత సచివాలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు.. పార్కింగ్ స్థలాలు.. ఎన్టీఆర్ ఘాట్ రోడ్డు మరియు కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్. లోయర్ ట్యాంక్ బండ్ స్లిప్ రోడ్డు, ఎన్టీఆర్ స్టేడియం, బుద్ధ భవన్ రోడ్ మరియు నెక్లెస్ రోడ్ ప్రాంతాలలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చని సూచించారు.
Also Read
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!