Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gayapadda Simham: ‘పెళ్లి చూపులు’తో దర్శకుడిగా సంచలనం సృష్టించిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు కథానాయకుడిగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆయన హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి: సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తరుణ్ భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతున్నాడు. కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గాయపడ్డ సింహం’లో తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్, టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు.
Also Read
ఈ చిత్రాన్ని పవన్ సదినేని ప్రెజెంట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్, టైటిల్‌ను చూస్తేనే ఓ రిట్రో-మోడరన్ వైబ్, కామెడీ-యాక్షన్ మిక్స్‌తో రెడీ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈనెల 9న విడుదల చేస్తు్న్నట్లు మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఇందులో జేడీ చక్రవర్తి ఒక కీ రోల్లో కనిపించబోతున్నారు. తరుణ్ భాస్కర్ కెరీర్ విషయానికి వస్తే.. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్లో సెనేషన్స్ సృష్టించిన డైరెక్టర్‌గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ యూత్‌ను మెస్మరైజ్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్, తర్వాత తనలోని యాక్టర్‌ను వెండి తెరకు పరిచయం చేసి ఆడియన్స్‌ను సర్ ప్రైజ్ చేశాడు. హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్న తరుణ్ భాస్కర్, ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతున్న ‘గాయపడ్డ సింహం’లో డైరెక్టర్ కాశ్యప్ ఎలాంటి సర్ ప్రైజ్‌లకు ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
READ ALSO: Prabhas: జపాన్ మ్యాగజైన్‌పై ప్రభాస్ రాజసం.. సోలోగా మెరిసిన తొలి ఇండియన్ హీరో!
తాజావార్తలు
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
-
AP High Court: విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!