Cine Roundup : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. సినీ రౌండప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood : మంచు విష్ణు నటిస్తూ నిర్మించిన చిత్రం కన్నప్ప. శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా రేపు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసారు మేకర్స్. ఇప్పటి వరకు 1st Day అడ్వాన్స్ సేల్స్ చూస్తే ఆల్ ఇండియా – 1,473 షోస్ కు గాను రూ. 1.66కోట్లు , 17.19% ఆక్యుపెన్సీ కలిగి ఉంది. ఏపీలో రూ. 79 లక్షలు తెలంగాణలో రూ.75 లక్షలు రాబట్టింది.
Kollywood : థగ్ లైఫ్‌తో భారీ డిజాస్టర్ చూసిన కమల్ హాసన్.. నెక్ట్స్ స్టంట్ మాస్టర్స్ అన్బరివు దర్శకత్వంలో సినిమాను ప్లాన్ చేశాడు. ఎనౌన్స్ మెంట్ జరిగినా.. ఇంకా సెట్స్ పైకి సినిమాను తీసుకెళ్లలేదు. ఆగస్టులో షూటింగ్ స్టార్టయ్యే ఛాన్స్ ఉందని టాక్. మరోవైపు నిర్మాతగా కూడా బిజీగా మారారు కమల్. వీర ధీర శూరన్‌తో విక్రమ్ ఖాతాలో హిట్ వేసిన ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాడట కమల్. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని టాక్. అన్ని కుదిరితే ఆయనే హీరోగా నటించే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.
Also Read
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
Bollywood : కియారా అద్వానీ ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా ఇప్పటి నుండే నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. గేమ్ ఛేంజర్‌తో భారీ డిజాస్టర్ చూసిన కియారా ప్రజెంట్ కన్నడలో టాక్సిక్‌లో నటిస్తోంది. ఇప్పటికే డాన్స్ 3 నుండి తప్పుకున్న కియారా వద్దకు మరో మూవీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. లెజెండరీ యాక్టర్ మీనా కుమారి బయోపిక్ ఆధారంగా ఓ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ జరుగుతోంది. కమల్ ఔర్ మీనా పేరుతో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సిద్దార్థ్ పి మల్హోత్రా దర్శకుడు. ఇందులో మీనా కుమారి పాత్ర కోసం కియారాను అప్రోచ్ అయ్యారట. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. కానీ ఇదంతా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆమె సెట్స్‌పై అడుగుపెట్టనుందని సమాచారం.
తాజావార్తలు
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!