Viral Video: శుభ్‌మాన్ గిల్ సోదరితో రింకూ సింగ్.. వీడియో వైరల్!
- జింబాబ్వేతో టీ20 సిరీస్
- సిరీస్‌లో కుర్రాళ్లకు అవకాశం
- షహనీల్‌తో రింకూ చక్కర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahneel Gill and Rinku Singh’s Video: టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత్.. ప్రస్తుతం జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత పుంజుకున్న భారత జట్టు.. సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20లకు వీడ్కోలు పలకగా.. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ వంటి స్టార్స్ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో జింబాబ్వే సిరీస్‌లో కుర్రాళ్లకు అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాలను యువ బ్యాటర్లు అందిపుచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఎంజాయ్ కూడా చేస్తున్నారు.
భారత యువ క్రికెటర్ రింకూ సింగ్.. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ సోదరి షహనీల్ గిల్‌తో చక్కర్లు కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండవ టీ20 తర్వాత విశ్రాంతి రోజున షహనీల్‌తో కలిసి రింకూ హరారేలో చక్కర్లు కొట్టాడు. హరారేలో జిరాఫీలతో ఇద్దరు కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. రింకూ, షహనీల్ సరదాగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రింకూ, గిల్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. షహనీల్ కూడా రింకూ మంచి ఫ్రెండ్. అందుకే ఇద్దరు కలిసి హరారేలో సరదాగా ఎంజాయ్ చేశారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
Also Read: Shubman Gill Trolls: శుభ్‌మన్ గిల్ సెల్ఫిష్ కెప్టెన్.. టీ20లకు పనికిరాడు!
ఐపీఎల్ 2024 అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ మాల్దీవులకు వెళ్ళాడు. తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ రింకూ ఓ పోస్ట్ చేయగా.. ‘ఓ హీరో.. ’ అంటూ షహనీల్ గిల్ కామెంట్ చేసింది. అప్పుడు కూడా ఈ కామెంట్ వైరల్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్ టీమ్‌లోకి రాకముందు గిల్.. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచే గిల్, రింకూ, షహనీల్ మంచి స్నేహితులు.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!