Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price in Hyderabad on 2024 February 20: పెళ్లిళ్ల సీజన్ ముందు బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా రూ.10 పెరిగాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఫిబ్రవరి 20) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,460గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,680గా ఉంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,830
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,460
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,680
చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,010
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,280
బెంగళూరు, కోల్‌కతా, కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,460
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,680
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,460
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,680
Also Read: Ayesha Takia : సినిమాలు చేసే ఆసక్తి లేదు..నన్ను వదిలేయండి..
నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి.. రూ.75,900లుగా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,900గా ఉంది. ముంబైలో రూ.75,900 ఉండగా.. చెన్నైలో రూ.77,400గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,400లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,900గా ఉంది.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్‌లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?