CM KCR: టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Cm Kcr

Cm Kcr

CM KCR: టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డులపై చర్చించినట్లు తెలిసింది. పీఆర్సీతోపాటు ఐఆర్ ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

Also Read: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటల వద్దకు కేటీఆర్..!

×
×
Ad

ఆరోగ్య పథకాన్ని కూడా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి వేతన సవరణ కమిషన్, మధ్యంతర భృతిపై ప్రకటించే అవకాశం ఉంది. పే రివిజన్ కమిషన్ ఏర్పాటుకు కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.