Heavy rain: సిక్కింను ముంచెత్తిన భారీ వర్షాలు.. ముగ్గురు మృతి.. పలువురు గల్లంతు
- సిక్కింను ముంచెత్తిన భారీ వర్షాలు
- ముగ్గురు మృతి.. పలువురు గల్లంతు
- మరికొద్దిరోజులు కొనసాగనున్న వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిక్కింలో భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది. మంగన్‌లో భారీ వర్షం కారణంగా ముగ్గురు మృతి చెందగా.. పలువురు తప్పిపోయారు. రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది.. పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: భారత్ ఎన్నికల ప్రక్రియపై పాక్ ప్రశంసలు..
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ఎన్‌హెచ్ 10పై కొండచరియలు విరిగిపడడంతో సిక్కిం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జేసీబీలతో అధికారులు రోడ్లను క్లియర్ చేస్తు్న్నారు. ఇక సింగ్‌టామ్‌లోని శాంతినగర్ ప్రాంతంలో పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పార్క్ చేసిన ఓ ఎస్‌యూవీ వెహికల్ బురదలో కూరుకుపోయింది. కుండపోత వర్షం కారణంగా సింగ్టామ్‌లోని చిసోపాని దగ్గర కొన్ని ఇళ్లు నీటమునిగాయి. పలుచోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Saripodhaa Sanivaaram: “గరం.. గరం..” అంటూ రాబోతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ సింగిల్..
ఇదిలా ఉంటే జూన్ 16 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సిక్కిం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, గోవా, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh : జగన్ తో వైసీపీ పార్టీ నేతలు కీలక భేటీ(వీడియో)
#WATCH | One person dead, five missing and houses damaged due to heavy rain in Mangan, Sikkim
(Video source: SSP Mangan) pic.twitter.com/lo7iD8tAFH
— ANI (@ANI) June 13, 2024
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?