OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర ఆడియన్స్ కోసం… ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో డిఫరెంట్ భాషల్లో వీకంతా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం..
నెట్ ఫ్లిక్స్ :
సండోకన్ ( హాలీవుడ్ ) – జనవరి 19
జస్ట్ ఏ డ్యాష్ (సీజన్ 3) – జనవరి 20
రిజోలి & ఐల్స్ (సీజన్ 1–7) – జనవరి 20
సింగిల్స్ ఇన్ఫెర్నో సీజన్ 5 ( కొరియన్ ) – జనవరి 20
కిడ్నాప్డ్: ఎలిజిబెత్ స్మార్ట్ ( డాక్యుమెంటరీ ) – జనవరి 21
క్వీర్ ఐ (సీజన్ 10) – జనవరి 21
తేరే ఇష్క్ మే ( హిందీ ) – జనవరి 23
Also Read
అమెజాన్ ప్రైమ్ :
ప్రైమ్ప్రిపరేషన్ ఫర్ ద నెక్ట్స్ లైఫ్ (ఇంగ్లీష్) – జనవరి 19
స్టీల్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) జనవరి 21
రెట్ట తలా (తమిల్) – జనవరి 21
చీకటిలో (తెలుగు) – జనవరి 23
ఇట్స్ నాట్ లైక్ దట్ ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా (వెబ్ సిరీస్) జనవరి 25
ది బ్లఫ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ (తెలుగు డబ్బింగ్) జనవరి 25
హాట్‌స్టార్ :
ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ (S1 Ep1)(తెలుగు డబ్బింగ్) – జనవరి 19
హిమ్ – హాలీవుడ్ సైకలాజికల్ హారర్ డ్రామా జనవరి 19
మార్క్ – కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్) జనవరి 23
స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్) జనవరి 23
గుస్తాఖ్ ఇష్క్(హిందీ) – జనవరి 23
జీ5 :
45 మూవీ – కన్నడ – జనవరి 23
మస్తీ 4 : హిందీ – జనవరి 23
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!