Largest Airports in India: భారత్ లోని టాప్ 10 అతిపెద్ద విమానాశ్రయాలు ఇవే!
- భారత్ లోని టాప్ 10 అతిపెద్ద విమానాశ్రయాలు ఇవే
- ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్ పోర్ట్స్ జాబితాలో మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం విస్తీర్ణం పరంగా పెద్ద దేశం. ఇక్కడ అనేక విమానాశ్రయాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఈ విమానాశ్రయాలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయి. ఈ విమానాశ్రయాలన్నింటిలో, కొన్ని విమానాశ్రయాలు స్థానం, కనెక్టివిటీ, నిర్మాణ సౌందర్యం, సేవా నాణ్యత వంటి వాటి ప్రత్యేక లక్షణాలకు ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్ పోర్ట్స్ జాబితాలో మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు టాప్‌లో ఉన్నాయి. మొదటి ఐదు విమానాశ్రయాల్లో నాలుగు స్థానాల్లో ఈ దేశాలకు చెందినవే ఉన్నాయి.
Also Read:YS Jagan Nellore Tour: నేడు నెల్లూరుకు వైఎస్ జగన్.. ఆంక్షలు, కండిషన్లతో ఉత్కంఠ..
Also Read
- Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
- UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
1- మొదటి స్థానంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. 5,500 ఎకరాల్లో విమానాశ్రయం ఉంది.
2. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు,5,106 ఎకరాల విస్తీర్ణంతో రెండో స్థానంలో ఉంది.
3. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 4,008 ఎకరాలతో మూడో స్థానంలో ఉంది.
4. గోవాలోని మోపా వద్ద ఉన్న మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నాలుగో స్థానంలో ఉంది. 2,132 ఎకరాల్లో ఈ విమానాశ్రయం ఉంది.
5. గోవా, పనాజీ విమానాశ్రయం 1,700 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది దేశంలోని అతిపెద్ద విమానాశ్రయాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది.
Also Read:Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ మంచి మనసు.. 222 కుటుంబాలకు రగ్గుల పంపిణి!
6. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, 1640 ఎకరాలతో ఆరో స్థానంలో ఉంది.
7.రాంచీలోని బిర్సాముండా ఎయిర్ పోర్ట్, 1560 ఎకరాలతో ఏడో స్థానంలో ఉంది.
8. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది ఎనిమిదో స్థానంలో ఉంది.
9. నాగ్‌పూర్‌లోని డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం 1460 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.తొమ్మిదో స్థానంలో ఈ విమానాశ్రయం ఉంది.
10. పదో స్థానంలో కొచిలోని కొచిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ విమానాశ్రయం విస్తీర్ణం 1300 ఎకరాలు.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?