భారతదేశం విస్తీర్ణం పరంగా పెద్ద దేశం. ఇక్కడ అనేక విమానాశ్రయాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఈ విమానాశ్రయాలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయి. ఈ విమానాశ్రయాలన్నింటిలో, కొన్ని విమానాశ్రయాలు స్థానం, కనెక్టివిటీ, నిర్మాణ సౌందర్యం, సేవా నాణ్యత వంటి వాటి ప్రత్యేక లక్షణాలకు ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్ పోర్ట్స్ జాబితాలో మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు టాప్‌లో ఉన్నాయి. మొదటి ఐదు విమానాశ్రయాల్లో నాలుగు స్థానాల్లో ఈ దేశాలకు…