OTT : ఈ వారం ఓటీటీ బెస్ట్ మూవీస్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ కొన్ని డైరెక్ట్ ఓటిటి సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేశాయి.. ప్రత్యేకంగా వీకెండ్ రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు హాలిడేస్. ఫ్యామిలీతో రిలాక్స్ అవుదామని చూస్తున్న ప్రేక్షకుల కోసం… స్టోరీ ఓరియెంటెడ్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్డ్‌గా కొన్ని సినిమాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి
3 రోజెస్ : స్పెషల్లీ యూత్ కోసం రూపొందిన 3 రోజెస్ సీజన్ 2 ఓటిటిలో రిలీజ్ అయింది. రాశీ సింగ్, ఖుషిత, ఈషా రెబ్బ ప్రధాన పాత్రల్లో వచ్చిన 3 రోజెస్ కి ఇది సీక్వెల్ సిరీస్ ఇది. డిసెంబర్ 13 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌లో హర్ష, సత్య పాత్రలు కూడా కంటెంట్‌కి కొత్త లేయర్ జోడించబోతున్నాయి.
Also Read
కాంత : దుల్కర్ సల్మాన్ కీ రోల్ పోషించిన లేటెస్ట్ సినిమా కాంత. నవంబర్ 14న థియేటర్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే మెయిన్ లీడ్ లో నటించగా సముద్రఖని, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించారు.
కలివి వనం : తెలంగాణ జానపదాల సోయగాన్ని తెరపైకి తీసుకువచ్చి ఫోక్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, ఇప్పుడు హీరోయిన్‌గా మెరిసిన ‘కలివి వనం’ సినిమా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ETV Win లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది.
ఆరోమలే : తమిళ రొమాంటిక్ కామెడీ ఆరోమలే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. కిషన్ దాస్ , శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన ఈ లవ్ స్టోరీ, ఇద్దరు వేర్వేరు భావాలున్న అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే రిలేషన్షిప్ జెర్నీని క్యూట్‌గా ప్రజెంట్ చేశారు. డిసెంబర్ 12 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
గుడ్ బై జూన్ : గుడ్ బై జూన్ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. క్రిస్మస్ ముందురోజే అంటే డిసెంబర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!