ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ కొన్ని డైరెక్ట్ ఓటిటి సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేశాయి.. ప్రత్యేకంగా వీకెండ్ రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు హాలిడేస్. ఫ్యామిలీతో రిలాక్స్ అవుదామని చూస్తున్న ప్రేక్షకుల కోసం… స్టోరీ ఓరియెంటెడ్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్డ్‌గా కొన్ని సినిమాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి 3 రోజెస్ : స్పెషల్లీ యూత్ కోసం రూపొందిన 3 రోజెస్ సీజన్ 2 ఓటిటిలో రిలీజ్ అయింది. రాశీ సింగ్, ఖుషిత,…