కేంద్రం కొత్త ఐటీరూల్స్‌తో ప్రయోజనాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యాంగం ద్వారా కల్పించిన వాక్, స్వేచ్ఛ స్వాతంత్రత్యాలు భావ ప్రకటన స్వేచ్చకు అనుగుణంగా కొత్త ఐటీ రూల్స్‌ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యక్తుల ఆన్‌లైనన్ ప్రైవసీకి సంబంధించి కాపాడేందుకు అనుసరించాల్సిన నియమాలు, మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని ఐటీ మంత్రి త్వ శాఖ తెలిపింది. మొత్తం మీద faqలు ఇంటర్నెట్, సోషల్ మీడియా వినయోగదారులకు కొత్త నిబంధనలు ఉన్నాయని మహి ళలు, చిన్నారుల భద్రతను పెంచేందుకు రూల్స్ ఉన్నాయని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త ఐటీ నియమాలు 2021 యూజర్ల హక్కులకు అనుగుణంగా రూపొందించారు.
వినియోగదారులపై ఎలాంటి జరిమానాలు విధించవద్దని ఆ శాఖ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో వినియోగ దారులందరికీ సమాచారం అందుబాటులో ఉండాలని, వినియోగదారులకు ఎలాంటి హాని కలగకూడదని భావించినట్టు ఎలక్ర్టానిక్స్,ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దీనికి సంబంధించిన ఎఫ్ఏ క్యూలను ఆయన విడుదల చేశారు. ఎక్కువ మంది ఆన్‌లైన్ చాటింగ్ ఇతర కార్యక్రమాలకు మధ్యవర్తిగా ఆయన ప్రస్తావించారు. . వాణిజ్య, ఇతర లావాదేవీలు ప్రారంభించడం ఇంటర్నెట్ లేదా సెర్చింజన్ సేవలు, ఈ మెయిల్ సర్వీసులు, ఆన్‌లైన్ స్టోరేజ్‌సేవ మొదలైన వాటికి ప్రాథమిక విషయాలలో యాక్సస్ ఉంటుందన్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇలాంటి వాటిలో సోషల్ మీడియాను మద్యవర్తిగా భావించలేమని మంత్రిత్వ శాఖ 20పేజీల పత్రాలలో తెలిపింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లకు ఉపసంహారణ నోటీసులు జారీ చేసే అధికారం ఉన్న తగిన ఏజెన్సీల వివరాలను కలిగి ఉండే ఐటీ నియమాలు, మధ్య వర్తిత్వ నిబంధనల చుట్టూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్( ఎస్‌ఓపీ)తో వస్తుందని మత్రతిత్వ శాఖ తెలిపింది.
కొత్త ఐటీ రూల్స్ ప్రకారం చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్ ఒకే వ్యక్తి ఉండొద్దని పేర్కొంది. అయితే నోడల్ కాంటాక్ట్ పర్సన్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ సేవలను ఒకే వ్యక్తి అందించ వచ్చని తెలిపింది. ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తి( ఎస్ ఎస్‌ఎంఐ) రెండు పోస్టులకు వేర్వేరు వ్యక్తులను నియమించాలని పేర్కొంది. నగ్నత్వం లేదా మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా కంపెనీలు ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లో తొలగించాలి. ఈ నిబంధన50 లక్షలు అంతకన్నా ఎక్కు వ ఉన్న వినియోగ దారులున్న సోషల్ మీడియా సైట్లకు వర్తిస్తుంది.
సైబర్ ప్రపంచం అభివృద్ధితోపాటు నేరాలు ఘణనీయంగా పెరిగా యని, జవాబుదారీ తనం పెంచితే వినియోగదారుల సమాచా రానికి భద్రత ఉంటుదన్నారు. వినియోగదారుల ప్రయోజ నాలు రక్షిం చడమే ప్రభుత్వ విధానామని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. భారత్‌లో 80 కోట్ల మంది ఆన్‌లైన్ వినియోగదారులు ఉన్నారని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్‌ను మెటా కంపెనీ ప్రతినిధి స్వాగతించారని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!