Thaman : థమన్ దెబ్బకు భయపడి పోతున్న థియేటర్ యజమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో కీలకం. హీరోకు సరైన ఎలివేషన్ సీన్స్ పడాలన్నా.. దానికి అదిరిపోయే మ్యూజిక్ ఉండాలి. అలాగే ఎమోషన్ సీన్స్ పండాలన్నా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.అయితే ఇలాంటి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలంటే సినీ ఇండస్ట్రీ లో ముగ్గరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.. వారు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్లలో ఆడియన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. వారే దేవిశ్రీ ప్రసాద్, థమన్ మరియు అనిరుద్.అయితే థమన్ గురించి చెప్పుకుంటే అఖండ సినిమా లో బాలయ్య ఎలివేషన్ సీన్స్ కు ఆయన ఇచ్చిన మ్యూజిక్ అయితే మాములుగా లేదు.థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కు థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ అరాచకం అని చెప్పాలి.కేవలం థమన్ మ్యూజిక్ వల్లే ఎన్నో సినిమాల్లో హిట్ అయ్యాయి అని అనడంలో ఆశ్చర్యం లేదు.. అఖండలో బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్‌కు థమన్ మ్యూజిక్ తోడై థియేటర్‌లు దద్దరిల్లిపోయాయి. మరీ ముఖ్యంగా థమన్ ఇచ్చిన ఆర్‌ఆర్‌కు సౌండ్ బాక్సులు పేలిపోయాయని థియేటర్‌ల నుంచి కంప్లైట్స్ కూడా వచ్చాయి.
ఇక తాజాగా థమన్ బోయపాటికి మరో సాలిడ్ హిట్ అందించాడు.. రామ్ పోతినేని కాంబినేషన్ లో చేసిన స్కంద మూవీతో.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అరుపులు పెట్టించేలా ఉందని.. చెవులు దద్దరిల్లిపోతున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.. బాలయ్యకు ఇచ్చిన మాస్ ఎలివేషను ను మించి రామ్ సినిమాకు థమన్ ఇచ్చాడు.. అఖండకు ఏమాత్రం తగ్గని స్థాయిలో సౌండ్ పొల్యూషన్ సృష్టించాడని ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు. కాగా తాజాగా స్వయంగా గుంటూరుకు చెందిన గౌరీ శంకర్ థియేటర్ యాజమాన్యం అయితే ట్విట్టర్లో దీని గురించి ఓ స్పెషల్ స్టోరీనే రాసుకొచ్చింది..థమన్‌ను ఎవరైనా కంట్రోల్ చేయాలని.. లేదంటే థియేటర్లలో సౌండ్ సిస్టమ్స్ తట్టుకోవడం కష్టమని, స్కంద సినిమా ప్రదర్శన సందర్భంగా సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేక ప్రేక్షకులే సౌండ్ తగ్గించాలని విజ్ఞప్తి చేశారని.. ఇది ప్రేక్షకులతో పాటు థియేటర్ల యాజామాన్యాలకు కూడా ఇబ్బందిగా మారిందని ట్విట్టర్‌లో ఆ సదరు సంస్థ రాసుకొచ్చింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!