Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Trailer Of Kangana Ranauts Tejas Is Exciting

Tejas : ఆసక్తి రేకెత్తిస్తున్న కంగనా రనౌత్ ‘తేజస్’ ట్రైలర్..

Published Date :October 8, 2023 , 12:02 pm
By Murali Krishna
Tejas : ఆసక్తి రేకెత్తిస్తున్న కంగనా రనౌత్ ‘తేజస్’ ట్రైలర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా ఈ భామ పేరు పొందింది. ఏ విషయం గురించి అయిన కూడా కంగనా షూటిగా సమాధానం ఇస్తుంది.ప్రస్తుతం ఈ భామ భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తేజస్.. సర్వేశ్‌ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ ను కూడ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ట్రైలర్ ను కనుక చూసినట్లయితే… దేశాన్ని రక్షించే పైలట్‌, వీర సైనికుల ప్రయాణం నేపథ్యంలో సాగే కథ గా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కంగనా రనౌత్‌ ఫైటర్ జెట్ పైలట్‌ తేజాస్ గిల్ పాత్రలో నటిస్తోంది. రొన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్‌, వరుణ్ మిత్ర వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 27న ఎంతో గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది.అయితే కంగనా రనౌత్ రీసెంట్ గా సౌత్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టింది. సౌత్ లో వరుస సినిమాలు చేయాలనీ వుంది అని ఓ ఇంటర్వ్యూ వేదిక గా చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే చంద్రముఖి 2 సినిమా తో ఈ భామ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేక పోయింది.టైటిల్‌ రోల్‌లో కంగనారనౌత్‌ పర్‌ఫార్మెన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో వేటయ్య రాజుగా లారెన్స్ కూడా అద్భుతంగా నటించాడు.. కానీ సినిమా కథా కథనంలో కొత్తదనం లేకపోవడం తో సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #kanganaranaut
  • #tajas
  • trailer release

తాజావార్తలు

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Budget International Trips: తక్కువ బడ్జెట్.. ఫుల్ ఎంజాయ్‌మెంట్! కేవలం మన ఊరు వెళ్లే ఖర్చుతోనే విదేశాలకు వెళ్లొచ్చు..

  • Earbud Burst: స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్‌బడ్.. స్పందించిన కంపెనీ..

  • Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు ‘గడ్డి’తోనే గల్లా నిండా డబ్బు..

  • X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions