Eoin Morgan: ఒత్తిడిలో రాణించగల సామర్థ్యం ఆ జట్టుకు ఉంది.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ లో భారత్ నిర్దేశించిన పరుగులను ఛేదించే సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉందని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. అంతేకాకుండా.. ఆస్ట్రేలియా జట్టు ఆరో వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోందని పేర్కొన్నాడు. మెన్ ఇన్ ఎల్లో వారి గేమ్‌ను ఒత్తిడిలో ఎలా ఆడాలో తెలుసు అని చెప్పాడు.
Read Also: Rohit Sharma: ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో ఫోన్ రింగ్.. రోహిత్ శర్మ ఫైర్..!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
భారత అజేయ విజయాన్ని అడ్డుకోగల ఏకైక జట్టుగా.. ఆస్ట్రేలియా రాణించగలదని ఇయాన్ మెర్గాన్ అన్నాడు. మూడు ఫార్మాట్లలో వారు ఆడిన ఆటతీరు విశ్వాసాన్ని పెంచుతుందని మోర్గాన్ తెలిపాడు. ఈ టోర్నీలో మొదటి రెండు మ్యాచ్ లో ఓడినప్పటికీ, ఆ తర్వాత పాట్ కమ్మిన్స్ అండ్ కో. వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచారని తెలిపాడు. ఇక రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు అద్భుతంగా ఆడుతుందని ఇయాన్ మోర్గాన్ చెప్పాడు.
Read Also: Heavy Rains: దుబాయ్లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
ఇక.. ప్రపంచకప్ ఫైనల్ పోరు కోసం ఇండియా అభిమానులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమిండియా ఎంతగానో కోరుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా.. మరోసారి ఫైనల్ ట్రోపీని ముద్దాడాలని చూస్తుంది. చూడాలి మరీ రేపటి ఫైనల్ మ్యాచ్ లో ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారో…..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!