SSC CGL Tier 1: అడ్మిట్ కార్డులను విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్..
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
- కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
- sscsr.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC CGL Tier 1 Admit Cards: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను తనిఖీ చేయడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ sscsr.gov.in ను సందర్శించవచ్చు. ఎస్ఎస్సి ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ రీజియన్ (NER), నార్తర్న్ రీజియన్ (NR), వెస్ట్రన్ రీజియన్ (WR), మధ్యప్రదేశ్ రీజియన్ (MR), నార్త్ వెస్ట్రన్ రీజియన్ (NWR), సెంట్రల్ రీజియన్ (CR) కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 అడ్మిట్ కార్డ్ 2024 ను డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు ఈ అప్షన్స్ ను ఫాలో అవ్వండి.
Also Read
- 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
- Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
- Karthika Pournami 2026: కార్తీక పౌర్ణమి శోభ.. వేములవాడ నుంచి శ్రీశైలం వరకు భక్తుల సందడి
- Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
స్టెప్ 1: అధికారిక వెబ్సైట్ sscsr.gov.in ను సందర్శించండి.
స్టెప్ 2: హోమ్ పేజీలో, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2024 – డౌన్లోడ్ ఇ-అడ్మిషన్ సర్టిఫికేట్ అనే లింక్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: స్క్రీన్ పై కొత్త పేజీ కనిపిస్తుంది.
స్టెప్ 4: అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీను ఎంటర్ చేసి సమర్పించు క్లిక్ చేయండి.
స్టెప్ 5: మీ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 అడ్మిట్ కార్డ్ 2024 స్క్రీన్ పై కనిపిస్తుంది.
స్టెప్ 6: మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసి, భవిష్యత్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
దక్షిణ రీజియన్ కోసం ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 అడ్మిట్ కార్డ్ 2024 ను తనిఖీ చేయడానికి మరియు డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు https://sscsr.gov.in/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. షెడ్యూల్ ప్రకారం, ఎస్ఎస్సి టైర్ 1 పరీక్ష సెప్టెంబర్ 9 న ప్రారంభమై సెప్టెంబర్ 26, 2024 తో ముగుస్తుంది. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Karthika Pournami 2026: కార్తీక పౌర్ణమి శోభ.. వేములవాడ నుంచి శ్రీశైలం వరకు భక్తుల సందడి
-
IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేసర్ దూరం!
-
Dell XPS 16 Creator Edition: భారత్‌లో డెల్ XPS 16 Creator Edition లాంచ్.. 3.2K OLED డిస్ప్లే, NVIDIA RTX Spark చిప్
ట్రెండింగ్
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!