SSC CGL Tier 1 Admit Cards: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను తనిఖీ చేయడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ sscsr.gov.in ను సందర్శించవచ్చు. ఎస్ఎస్సి ఇప్పటి