Indian 2 : ఇండియన్ 2 నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian 2 :లోకనాయకుడు కమల్ హాసన్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నలేటెస్ట్ మూవీ “ఇండియన్2”.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీ గా వుంది.
Read Also :NTR : తాత జయంతి..ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..
Also Read
ఇదిలా ఉంటే ఈ సినిమాను జులై 12 గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దీనితో మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.శౌర అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు అయింది.మే 29 న ఈ మూవీ రెండో పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ సాంగ్ సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ మధ్య సాగనున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఈ పోస్టర్ లో సిద్దార్థ్ ,రకుల్ లుక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!