Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles The New Innova Hycross Has Launched In India With The Limited Time Period Available

Innova HyCross: భారత మార్కెట్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే!

Published Date :May 2, 2025 , 5:45 pm
By Kothuru Ram Kumar
  • టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ లాంచ్..
  • మే 2025 నుంచి జూలై 2025 వరకు పరిమితకాలానికి మాత్రమే అందుబాటులో.
  • ప్రత్యేక ఎడిషన్‌ ధర రూ. 32.58 లక్షల (ఎక్స్-షోరూమ్).
Innova HyCross: భారత మార్కెట్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Innova HyCross: టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా తమ ప్రఖ్యాత మల్టీ పర్పస్ మోడల్ అయిన ఇన్నోవా హైక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రత్యేక వేరియంట్‌ను కంపెనీ ZX(O) మోడల్ ఆధారంగా రూపొందించింది. మే 2025 నుంచి జూలై 2025 వరకు పరిమితకాలానికి మాత్రమే దీనిని అందుబాటులో ఉంచుతుంది. ఇది సూపర్ వైట్, పెర్ల్ వైట్ అనే రెండు ప్రత్యేక రంగుల్లో లభించనుంది.

Read Also: PM Modi: అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన!

ఈ ఎక్స్క్లూసివ్ ఎడిషన్‌ బయట చూడడానికి ప్రత్యేకంగా కనిపించేందుకు డ్యూయల్-టోన్ థీమ్, ఫ్రంట్ అండర్-రన్, గ్రిల్ గార్నిష్, వీల్ ఆర్క్ మౌల్డింగ్, ORVM గార్నిష్, ఎక్స్క్లూసివ్ బ్యాడ్జ్, రియర్ అండర్-రన్, క్రోమ్ రియర్ డోర్ లిడ్ గార్నిష్ వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది. అలాగే బ్లాక్ రూఫ్, ఫ్రంట్ గ్రిల్, బోనెట్ ఎంబ్లమ్, అలాయ్ వీల్స్, రియర్ గార్నిష్ వంటి బ్లాకౌట్ ఎలిమెంట్స్‌తో ప్రత్యేక రూపాన్ని సంతరించుకుంది.

Read Also: PM Modi: ప్రధాని మోడీ మరో పేరును రివీల్ చేసిన పవన్‌ కల్యాణ్‌.. అదేంటో తెలుసా?

ఈ ప్రత్యేక ఎడిషన్‌ రూ. 32.58 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. ఈ ఎడిషన్‌ స్టాండర్డ్ ZX(O) మోడల్‌ కన్నా రూ. 1.24 లక్షలు ఎక్కువ. ఇక ఇంటీరియర్ పరంగా, ఈ ఎడిషన్‌లో డ్యూయల్-టోన్ ఇంటీరియర్, అప్‌గ్రేడ్ చేయబడిన సీటింగ్ మెటీరియల్స్, ఎయిర్ ప్యూరిఫైర్, లెగ్ రూమ్ ల్యాంప్, వైర్లెస్ చార్జర్ వంటి ఫీచర్లు ఉంచడం జరిగింది. ఇవి ప్రయాణికులకు ఒక ఎలివేటెడ్ కేబిన్ అనుభవాన్ని అందిస్తాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ద్వారా టయోటా తమ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అభివృద్ధి చెందిన మోడల్స్ అందించాలన్న నిబద్ధతను చూపుతోందని టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, సర్వీస్ అండ్ యూస్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ వరిందర్ వాధ్వా అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2025 Toyota Innova HyCross
  • Innova HyCross
  • Multi purpose Car
  • Toyota Innova Hycross
  • Toyota Kirloskar Motor

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions