Innova HyCross: టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా తమ ప్రఖ్యాత మల్టీ పర్పస్ మోడల్ అయిన ఇన్నోవా హైక్రాస్ ఎక్స్క్లూసివ్ ఎడిషన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రత్యేక వేరియంట్‌ను కంపెనీ ZX(O) మోడల్ ఆధారంగా రూపొందించింది. మే 2025 నుంచి జూలై 2025 వరకు పరిమితకాలానికి మాత్రమే దీనిని అందుబాటులో ఉంచుతుంది. ఇది సూపర్ �