Pushpa 2 Trailer: పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్.. పుష్ప 2 ట్రైలర్ వచ్చేసిందోచ్
- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా..
- పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్..
- పుష్ప 2 ట్రైలర్ వచ్చేసిందోచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప -2. ఇప్పటికే అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం ‘పుష్ప’ మొదటి భాగంలో అందరూ చూశారు. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘పుష్ప-2 ‘ ది రూల్. ఈ చిత్రం ట్రైలర్ నేడు బీహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నలు ప్రత్యేక విమానంలో పాట్నా చేరుకున్నారు. వీరితో పాటు మరికొందరు చిత్రబృంద సభ్యుల రాకతో ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా ట్రైలర్ ను విడుదల చేసారు.
Also Read: Licence Cancelled: అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు లైసెన్స్ రద్దు.. రూ.2.5 లక్షల ఫైన్
Also Read
ఇకపోతే తాజాగా పుష్ప 2 సినిమాకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ డైలాగులతో ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు.. అంటూ జగపతి బాబు వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్.. పుష్ప.. పేరు చిన్నది.. కానీ సౌండ్ మాత్రం చాలా పెద్దది.. పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్.. సాగుతున్న సంభాషణలు హై వోల్టేజ్ డైలాగ్ లు ఉన్నాయి. పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్.. అంటూ హీరోయిన్ వాయిస్ తో డైలాగ్స్.., పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.? ఇంటర్నేషనల్ అంటూ చివరి వరకు చాలా వైవిధ్యంగా ట్రైలర్ కట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!