Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Kerala Story 2 Ott Release Date Preponed Zee5 Streaming May 1

Kerala Story 2 OTT: ‘కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Published Date :April 27, 2026 , 10:47 am
By Mounika
Kerala Story 2 OTT: ‘కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంచలన విజయం సాధించిన ‘ది కేరళ స్టోరీ’కి స్పిరిచువల్ సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘ది కేరళ స్టోరీ 2’. థియేటర్లలో ఫిబ్రవరి 27న విడుదలై చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. అయితే మొదట ప్రకటించిన తేదీ కంటే వారం రోజుల ముందుగానే ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.vప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (Zee5) ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. తొలుత మే 8న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజా అప్‌డేట్ ప్రకారం..

మే 1, 2026 నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది.ఈ సినిమా ముగ్గురు అమ్మాయిల కథల చుట్టూ తిరుగుతుంది. సురేఖ (ఉల్కా గుప్త).. కేరళకు చెందిన యూపీఎస్సీ ఆస్పిరెంట్. జర్నలిస్ట్ సలీమ్ (సుమిత్ గహ్లావత్)తో ప్రేమలో పడి లివింగ్ ఇన్ రిలేషన్‌లోకి వెళ్తుంది. దివ్య (అదితి భాటియా) సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కావాలని కలలుగనే అమ్మాయి. తనను ప్రేమిస్తున్నానంటూ అండగా ఉంటానని నమ్మించిన రషీద్ (యుక్తం) వలలో చిక్కుకుంటుంది. ఇక నేహా (ఐశ్వర్య ఓజా).. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదగాలనుకునే నేహాను, రాజు అలియాస్ ఫైజన్ ప్రేమ పేరుతో ఢిల్లీకి తీసుకువెళ్తాడు. తల్లిదండ్రుల మాటలను కాదని వెళ్లిన ఈ ముగ్గురు అమ్మాయిలకు ఎదురైన చేదు అనుభవాలు, మోసాలు, వారు తీసుకున్న తుది నిర్ణయం ఏమిటనేది ఈ సినిమా.

Also Read

  • Faria Abdullah: అతని కోసమె నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest OTT releases Telugu 2026.
  • The Kerala Story 2 movie plot
  • The Kerala Story 2 OTT release date
  • The Kerala Story 2 Zee5 streaming
  • Ulka Gupta Kerala Story 2

తాజావార్తలు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమె నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!

  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions