CM’s Cup 2024: ఈ నెల 7 నుంచి సీఎం కప్ క్రీడోత్సవాలు.. 3 లక్షల మంది క్రీడాకారులతో పోటీలు
- రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుండి జనవరి 2 వరకు CM's Cup 2024 క్రీడోత్సవాలు
- 36 ఈవెంట్స్ లో పోటీలు
- ఈ నెల 7, 8 తేదీలలో గ్రామ పంచాయితీ స్థాయిలో క్రీడా పోటీలు
- ఈ నెల 7, 8 లోపు ఆన్లైన్ లో cmcup2024.telangana.gov.inలో..
- పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్రీడాకారులకు విజ్ఞప్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుండి జనవరి 2 వరకు సీఎం కప్ క్రీడోత్సవాలు (CM’s Cup 2024) జరుగనున్నాయి. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. ఈ క్రీడోత్సవాలు 36 ఈవెంట్స్‌లో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు శివసేనా రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 7, 8 తేదీలలో గ్రామ పంచాయితీ స్థాయిలో క్రీడా పోటీలు జరుగనున్నాయి. కాగా.. ఈ నెల 7, 8 తేదీల లోపు ఆన్‌లైన్‌లో cmcup2024.telangana.gov.inలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ.. క్రీడాకారులకు విజ్ఞప్తి చేసింది.
Read Also: Under 19 Asia Cup: జపాన్‌కు ఇచ్చిపడేసిన భారత్.. అమన్ అజేయ సెంచరీ
Also Read
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
శనివారం నుంచి ప్రారంభం కానున్న ఆన్‌లైన్ ప్రక్రియలో ఉత్సాహంగా గ్రామీణ క్రీడాకారులు తమ సమాచారాన్ని పొందుపరుచాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది. 7, 8వ తేదీల్లో మొదటగా గ్రామ స్థాయిలో పోటీలు, 10–12వ తేదీల్లో మండల స్థాయి పోటీలు, 16–21 తేదీల్లో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. అయితే.. పోటీలలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు తన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా.. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
Read Also: IPS officer: విషాదం.. పోస్టింగ్‌కి వెళ్తుండగా యువ ఐపీఎస్ అధికారి మృతి..
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!