Alex Carey: కటింగ్ షాపులో డబ్బులు ఎగ్గొట్టిన ఆసీస్ కీపర్.. డెడ్లైన్ విధించిన ఓనర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా క్రీడా స్ఫూర్తిని విస్మరించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అందుకు ప్రధాన కారణం వికెట్ కీపర్ అలెక్స్ క్యారీనే. జానీ బెయిర్‌స్టోను స్టంపౌట్ చేసిన అతను వివాదానికి కేంద్రంగా నిలిచాడు. దాంతో ఇంగ్లీష్ మీడియాలో యాషెస్ విలన్‌గా ముద్ర పడ్డాడు. ఆ తర్వాత మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఏం చేశాడంటే ఓ బార్బర్‌కు పైసలు ఎగ్గొట్టాడు.
Pakistan: వ్యాన్‌లో పేలిన గ్యాస్ సిలిండర్, ఏడుగురు దుర్మరణం.. విచారణకు ఆదేశించిన సీఎం
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
ఆడం మహమూద్ అనే బార్బర్ వద్ద క్యారీ కటింగ్ చేసుకున్నాడు. అందుకు 30 యూరోలు అంటే.. మన కరెన్సీలో రూ.2,718 అయింది. అయితే.. ఈ ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని, తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంకు ప్రామిస్ చేశాడు. కానీ, ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో విసుగెత్తిపోయిన బార్బర్ మహమూద్ క్యారీకి ఒక డెడ్‌లైన్ విధించాడు. ఈ సోమవారం(జూలై 10)లోగా డబ్బులు చెల్లిస్తే సంతోషిస్తా.. లేదంటే ఏమవుతుందో తెలియదంటూ ఆగ్రహానికి గురయ్యాడు. ఐతే క్యారీ ఆ లోపు ఆ బార్బర్ కు డబ్బులు చెల్లిస్తాడా? లేదంటే ఎగ్గొడతాడా? అనేది చూడాలి.
Rekha Nair: అక్కడ చెయ్యి వేస్తే, నేను బాగా ఎంజాయ్ చేస్తా.. టీవీ నటి సంచలన కామెంట్స్
ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో అదరగొడుతోంది. రెండు టెస్టుల్లో గెలిచి ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. అయితే.. రెండో టెస్టులో జానీ బెయిర్‌స్టోను క్యారీ ఔట్ చేసిన విధానం వివాదాస్పదమైంది. ఆసీస్ జట్టు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విషయాన్ని మరువక ముందే క్యారీ మరోసారి వివాదాస్పద క్యాచ్‌తో మీడియా కంట పడ్డాడు.
మూడో టెస్టు రెండో రోజు బెన్ డకెట్(2) ఇచ్చిన క్యాచ్‌ను క్యారీ నోటి సాయంతో పట్టుకున్నాడు. దాంతో, కామెంటరీ బాక్స్‌లో నుంచి ఇదంతా గమనించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసీస్ కీపర్‌పై మండిపడ్డాడు. అది స్మూచ్ అని వర్ణించాడు.
- Tags
- Alex Carey
- Aussie
- barber
- england
- money
తాజావార్తలు
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?