ENG vs AUS 2nd ODI: మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియ క్రికెట్ జట్టు, ఐదు మ్యాచ్‌ల రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 14వ విజయం. లీడ్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో 271 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 40.2 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. జేమీ స్మిత్ మినహా మరే ఇతర ఇంగ్లండ్…
ఆడం మహమూద్ అనే బార్బర్ వద్ద క్యారీ కటింగ్ చేసుకున్నాడు. అందుకు 30 యూరోలు అంటే.. మన కరెన్సీలో రూ.2,718 అయింది. అయితే.. ఈ ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని, తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంకు ప్రామిస్ చేశాడు. కానీ, ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో విసుగెత్తిపోయిన బార్బర్ మహమూద్ క్యారీకి ఒక డెడ్‌లైన్ విధించాడు.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔటైన వివాదాన్ని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఇప్పట్లో మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ఇంగ్లీష్ ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్ మైదానం జానీ బెయిర్ స్టోకు హోమ్ గ్రౌండ్.. కాగా బెయిర్ స్టో ఇలాకాలో ఇంగ్లండ్ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు.