War 2 : ‘వార్ 2’ కోసం రంగంలోకి ఫేమస్ యాక్షన్ డైరెక్టర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ,బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. YRF బ్యానర్లో ఆదిత్య రాజ్ చోప్రా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2025 ఆగస్ట్ 14వ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటిచింది.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్నాడు. పది రోజుల పాటు జరిగిన తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ ఫై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఎజెంట్ గా కనిపిస్తాడని సమాచారం. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .వార్ 2 సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది .’వార్ 2′ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.
అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ అయినా స్పిరో రాజటోస్ వార్ 2 సినిమాకు యాక్షన్ డైరెక్టర్ గా పనిచేయనున్నట్లు సమాచారం. స్పిరో రాజటోస్ ‘కెప్టెన్ అమెరికా సివిల్ వార్’ వంటి చిత్రాలకు స్టంట్ డైరెక్టర్ గా పని చేసారు .ఇప్పుడు వార్ 2కి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ‘వార్ 2’కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా ఆయనే డిజైన్ చేయనున్నట్లు సమాచారం.”వార్ ” మొదటి పార్ట్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కంటే వార్ 2 యాక్షన్ సీన్స్ అంతకు మించి ఉండనున్నట్లు సమాచారం .దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి .ఈ సినిమాలో ఎన్టీఆర్ ను మరింత మాస్ గా చూడొచ్చని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది .అయితే త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం .
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
తాజావార్తలు
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!