మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ,బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. YRF బ్యానర్లో ఆదిత్య రాజ్ చోప్రా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2025 ఆగస్ట్ 14వ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటిచింది.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్నాడు. పది రోజుల…