ViRosh Wedding: ఉదయపూర్‌లో విరోష్ పెళ్లి సందడి.. ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన తరుణ్ భాస్కర్, ఈశా రెబ్బా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ViRosh Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకల సందడి మొదలైపోయింది. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘విరోష్’ వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అట్టహాసంగా జరుగుతోంది. ఉదయపూర్‌లోని ప్రఖ్యాత ITC మెమెంటోస్ రిసార్ట్, సరస్సుల మధ్య ఉన్న ఈ రాజభవనంలో వేడుకలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మికల వివాహం జరగనుంది. నిజానికి ఈ పెళ్లి చాలా తక్కువ మంది అతిథులకు ఆహ్వానం అందింది, అలాగే అత్యంత గోప్యంగా జరుగుతోంది. వేదిక వద్ద ఫోన్లు, కెమెరాలను అనుమతించడం లేదు. ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకలు ఫిబ్రవరి 24 మెహందీ వేడుకతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.
READ ALSO: Pradeep Ranganathan: చేతిలో 8 సినిమాలు.. ₹25 కోట్ల రెమ్యునరేషన్! అయినా డేట్ల కోసం నిర్మాతల క్యూ
Also Read
- Sangareddy: ప్రేమ మత్తులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
ఫిబ్రవరి 25: హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. అతిథుల కోసం దక్షిణ భారత వంటకాలతో పాటు జపనీస్ థీమ్ డిన్నర్, పూల్‌సైడ్ వాలీబాల్ వంటి వినూత్న ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఉదయపూర్ చేరుకుంటున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈశా రెబ్బా జంటగా ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. వీరు విజయ్‌కు అత్యంత సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. ఉదయపూర్‌లో కేవలం కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్న తర్వాత, సినీ ప్రముఖులు, అభిమానుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల రూమర్లకు తెర దించుతూ, ఈ ‘హిట్’ జోడీ ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒకటి కాబోతోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం #ViRash హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
READ ALSO: CM Chandrababu: ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు..
తాజావార్తలు
-
Sangareddy: ప్రేమ మత్తులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..